ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ జై సూర్య
➢ ELRలో ఈవ్ టీజింగ్ చేస్తున స్టూడెంట్‌ను అదుపులో తీసుకున్న శక్తి టీమ్
➢ భీమవరంలో వ్యాప్తంగా రెస్టారెంట్‌లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేసిన జేసీ రాహుల్ కుమార్ రెడ్డి
➢ బాలికల విద్య సమాజానికి వెలుగునిస్తుంది: ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాణి