అహ్మదాబాద్‌కు దుబాయ్‌ విద్యార్థులు

అహ్మదాబాద్‌కు దుబాయ్‌ విద్యార్థులు

దుబాయ్ క్యాంపస్‌లో చదువుతున్న తమ 35 మంది విద్యార్థులను భారత్‌కు తరలించినట్లు ఐఐఎం అహ్మదాబాద్ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పుడు వారు స్పెయిన్‌లో ఇంటర్న్‌షిప్‌లో ఉన్నారని తెలిపింది. గల్ఫ్‌లో పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు వారికి అహ్మదాబాద్‌లో తరగతులను నిర్వహించాలని నిర్ణయించిన సంస్థ వారిని భారత్‌కు తరలించింది.