ఉప్పలపాడులో ఘనంగా ముగ్గుల పోటీలు

ఉప్పలపాడులో ఘనంగా ముగ్గుల పోటీలు

పల్నాడు: వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. భోగి, సంక్రాతి పండుగ సందర్బంగా మహిళలకు ముగ్గుల పోటీలు తూము మహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలకు నరమాల అలివేలమ్మ వెంకటేశ్వర్లు ప్రదమ, ద్వితీయ బహుమతులు  రూ. 2016, రూ. 1516 అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.