అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం, దగ్ధమైన 20గడ్డి వాములు
✦ జిల్లాలో వచ్చే శ్రీరామ నవమి నాటికి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦ ఆత్మ నిర్భర్ భారత్‌తోనే స్వయం సంవృద్ది సాద్యమన్న కేవీఐసీ ఛైర్మన్ మనోజ్ కుమార్
✦ కళ్యాణ దుర్గంలో కలకలం, భర్తను చంపి ఇంటిముందు పాతిపెట్టిన భార్య