IAS రొనాల్డ్ రోస్‌కు హైకోర్టులో చుక్కెదురు

IAS రొనాల్డ్ రోస్‌కు హైకోర్టులో చుక్కెదురు

TG: IAS రొనాల్డ్ రోస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో రోనాల్డ్ రోస్‌ను DOPT ఏపీకి కేటాయించింది. ఈ ఉత్తర్వులను రొనాల్డ్ క్యాట్‌లో సవాల్ చేశారు. దీంతో స్థానికత ఆధారంగా క్యాట్ ఆయనను తెలంగాణకు కేటాయించింది. ప్రస్తుతం క్యాట్ ఆర్డర్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.