పీఎసీఎస్ అధ్యక్షునిగా నాగేంద్రప్రసాద్ నియామకం

పీఎసీఎస్ అధ్యక్షునిగా నాగేంద్రప్రసాద్ నియామకం

ELR: నూజివీడు మండలం దిగవల్లి పీఎసీఎస్ అధ్యక్షునిగా ఎలమంచిలి నాగేంద్రప్రసాద్, డైరెక్టర్లుగా కెత్తే హరి కిషోర్, ములుగుమాటి రాజేష్ ల నియామకం పట్ల పలువురు శుక్రవారం రాత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అధ్యక్షుని నియామకం పట్ల నాగేంద్రప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ, అభిమానులు పాల్గొన్నారు.