నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దగదర్తిలో మాలేపాటి కుటుంబాని పరామర్శించిన మంత్రి లోకేశ్
★ బుచ్చిరెడ్డిపాళెం ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి శోభారాణి
★ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపాలని జేఏసీ నాయకులు మంత్రి లోకేష్‌కు వినతి
★ ఉలవపాడు హైవేపై ఆటో కారు ఢీ.. 10 మందికి గాయాలు