VIDEO: నాగమ్మ శివాలయం వద్ద చరిత్ర మ్యూజియం ఏర్పాటు

VIDEO: నాగమ్మ శివాలయం వద్ద చరిత్ర మ్యూజియం ఏర్పాటు

పల్నాడు వీరవనిత, నాయకురాలు నాగమ్మ నిర్మించిన శివాలయం వద్ద పల్నాడు చరిత్ర మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు పల్నాడు చరిత్ర పరిరక్షణ అభివృద్ధి కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన దేవాలయం వద్ద మాట్లాడారు. 18 ఎకరాల దేవాలయ భూమిలో ఎత్తైన గోపురాలు, వేద ఆశ్రమం, గోశాల, యజ్ఞశాల, వృద్ధాశ్రమం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడించారు.