ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
➢ అంగన్వాడీ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి: నిజామాబాద్ కలెక్టర్ 
➢ జుక్కల్ ఖండేబల్లూర్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురి అరెస్ట్
➢ బిక్కనూర్‌లో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారని యువతి ఆత్మహత్య