పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన
E.G: రంగంపేట మండలంలోని సింగంపల్లి జెడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఎంఈఓ శ్రీనివాసరావు పరిశీలించారు. మార్చి 16 నుంచి పరీక్షలు జరగనున్న నేపద్యంలో ఫర్నిచర్ వెంటిలేషన్ ఫ్యాన్స్ టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ తదితర సదుపాయాలపై హెడ్మాస్టర్‌ను ఆరా తీశారు. పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.