VIDEO: పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శనివారం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిరాశ్రయులకు అండగా ఉంటుందని ఇల్లు లేని వారికి గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారికి భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వ హయాంలోనే నాలుగు వేల రూపాయలు అందజేస్తుందన్నారు.