సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

MBNR: కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు గుండా సంతోష్ తండ్రి మృతిచెందారు. ఇందులో భాగంగా విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.