HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: ఆరుగురు సీనియర్ IPSలకు డీజీ హోదా
✦ RTC సమ్మె.. నిలిచిపోయిన బస్సులు
✦ HYDలో మెట్రో సర్వీసులు పెంపు
✦ AP: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు కన్నుమూత
✦ CBN, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి
✦ ఖర్గే ఉగ్రవాది వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు
✦ ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేసిన కేంద్రం