నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
➢ ఉమ్మడి NZB జిల్లాకు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతవరణ శాఖ
➢ బోధన్‌లో SSC పేపర్ లీక్ ఘటనలో ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత
➢ దూపల్లిలో 'జడ కొప్పు' వేడుకల్లో పాల్గొన్న సీపీ సాయి చైతన్య