అమ్మాపురం సర్పంచ్ పీఠం కోసం అభ్యర్థుల తంటాలు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సర్పంచ్ పీఠం కోసం బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్దం సునీత వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముద్ధం నిర్మల మహబూబ్ రెడ్డిలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇరువురు అభ్యర్థులు తమను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి మరి..!