శ్రీకాంతచారికి నివాళులు అర్పించిన కల్వకుంట్ల కవిత

శ్రీకాంతచారికి నివాళులు అర్పించిన కల్వకుంట్ల కవిత

RR: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారి వర్ధంతి కార్యక్రమం ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్బ శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం ఇవ్వడంలేదని వాపోయారు.