వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జిల్లాలో 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
☞ కాకతీయ యూనివర్సిటీలో పలు ఆంక్షలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేసిన రిజిస్ట్రార్ రామచంద్రం
☞ జిల్లాలో రెండో విడత స్థానిక ఎన్నికల నామినేషన్‌లకు ఇవాళ చివరి రోజు
☞ 'Distracted Driving increases the risk of accidents' అవగాహన పోస్టర్‌ను విడుదల చేసిన వరంగల్ కమిషనరేట్