నేడు ఉగ్రలింకుల కేసుపై విచారణ

నేడు ఉగ్రలింకుల కేసుపై విచారణ

NTR: జిల్లాలో ఉగ్రలింకుల కేసుపై ఇవాళ విచారణ జరగనుంది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విజయవాడలోని CJM కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా, కొత్తపేట పోలీసులు నిందితులను 7 రోజుల కస్టడీకి కోరినట్లు సమాచారం. అయితే, ఇటీవల విజయవాడలో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.