ఆరు నెలల కొడుకుని చంపి తల్లి ఆత్యహత్య
AKP: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చోడవరంలో ఓ తల్లి తన ఆరు నెలల కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ప్రాధమిక సమాచారం మేరకు.. వీణ(29) అనే మహిళ తన ఆరు నెలల కొడుకుని చంపిన తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.