వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM
★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాను ఎఫెక్ట్.. ప్రాథమిక అంచనా రూ. 920 కోట్లు నష్టం
★ తొర్రూరులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
★ వర్ధన్నపేటలో కార్తీక పౌర్ణమి వేళ క్షుద్ర పూజలు కలకలం
★ నేటి నుంచి హసన్ పర్తి రైల్వేగేట్ మూసివేత