కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
* సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు ఇద్దరికీ రిమాండ్
* ఉంగుటూరు పోస్టాఫీసులో రూ.2 కోట్లకు పైగా ఖాతాదారుల డిపాజిట్లు మాయం
* అవనిగడ్డ మండలంలో నేడు క్యాన్సర్ పరీక్షలు అందుబాటులో ఉంటాయి: బి.రాహుల్ ప్రభాకర్
* ఈనెల 3న ఘంటసాల కళ్యాణ మండపంలో ఉచిత వైద్యశిబిరం