VIDEO: గుడివాడలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

VIDEO: గుడివాడలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

కృష్ణా: ది గుడివాడ వర్కర్స్ & టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము టైలర్స్ జెండాను ఎగరవేసి, విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టైలర్స్‌తోపాటు ఇతర చేతివృత్తి దారులు సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.