VIDEO: వర్షాకాల పరిస్థితి పై విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: వర్షాకాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కనిగిరి ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలన్నారు. హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించారు.