'20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి'

గుంటూరు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ఈ నెల 20న సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు కార్మిక సంఘాల సమన్వయ సమితి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని.. కార్మికుల హక్కుల కోసం అందరూ సమ్మెలో పాల్గొనాలని కోరారు.