అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్ పత్రాల అందజేత
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ MLA అమిలినేని సురేంద్రబాబు ప్రమోషన్ పత్రాలు అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మహిళలను ఆయన ఘనంగా సన్మానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు.