'అక్రమ నియామకాలపై దర్యాప్తు జరిపించాలి'

'అక్రమ నియామకాలపై దర్యాప్తు జరిపించాలి'

NZB: తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై తక్షణమే దర్యాప్తు చేయించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వీసీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్​ చేశారు.