లక్ష్మీ నరసింహుడు ఆలయానికి పోటెత్తిన భక్తులు

లక్ష్మీ నరసింహుడు ఆలయానికి పోటెత్తిన భక్తులు

ATP: ఉరవకొండలో మండలంలో వెలసిన ప్రసిద్ద పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం శనివారం వేకువజామునే సుప్రభాత సేవ, పంచామృత, కుంకుమ అర్చనలు చేపట్టి స్వామి మూల విరాట్‌ను ప్రత్యేకముగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు. శ్రావణమాసంలో స్వామి వారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురోహితులు సూచించారు.