'విత్తనాల ఎంపికపై అవగాహన ఉండాలి'

'విత్తనాల ఎంపికపై అవగాహన ఉండాలి'

ASR: రైతులకు విత్తనాల ఎంపిక నుంచి సాగునీటి వాడకం, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్ పై అవగాహన ఉండాలని కొయ్యూరు ఏవో శివరామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం నుంచి మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభించామన్నారు. చిట్టెంపాడు, బంగారమ్మపేట గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.