విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLG: నార్కట్ పల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్తంభాలకు విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నందున నేడు ఉదయం 6.30 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ చంద్రశేఖర్రావు తెలిపారు. కావున వినియోదారులు సహకరించాలని ఆయన కోరారు.