VIDEO: టెన్త్ పరీక్షలు..చేర్యాల సీఐ రమేష్ కీలక సూచనలు

VIDEO: టెన్త్ పరీక్షలు..చేర్యాల సీఐ రమేష్ కీలక సూచనలు

SDPT: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చేర్యాల సీఐ రమేష్ సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఆటోల్లో ఇరుకుగా రావడం, బైక్లపై ట్రిపుల్ రైడింగ్ చేయడం నిషిద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి అన్నారు.