VIDEO: 'రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురండి'

VIDEO: 'రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురండి'

కామారెడ్డిలోని డైలీ మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్‌లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు.