డీసీసీ జిల్లా అధ్యక్షునికి వినతి అందజేత

డీసీసీ జిల్లా అధ్యక్షునికి వినతి అందజేత

WNP: గత పది సంవత్సరాలు నుంచి గోపాలపేట మండలం మున్నూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నో సేవలు చేశానని తనను గోపాలపేట మండల అధ్యక్షునిగా నియమించాలని మల్లు యాదవ్ డిసిసి అధ్యక్షుడు శివసేనారెడ్డికి వినతి పత్రం అందజేశారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. తనకు అవకాశం కల్పిస్తే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా అన్నారు.