వడ్డెర నాయకులతో ఎమ్మెల్యే మాధవి సమావేశం

వడ్డెర నాయకులతో ఎమ్మెల్యే మాధవి సమావేశం

GNTR: వడ్డెర సామాజిక వర్గ సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో వడ్డెర నాయకులతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వడ్డెరుల అభివృద్ధిని పార్టీ ఎప్పుడూ ముందుంచుతుందని, వారి ఆరోగ్యం, విద్య, ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.