VIDEO: 'సభను విజయవంతం చేయండి'

VIDEO: 'సభను విజయవంతం చేయండి'

KNR: ఈనెల 20న జగిత్యాలలో జరిగే KCR బహిరంగసభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిమ్మాపూర్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ మండల కార్యాలయంలో మీడియాతో తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం నుంచి 1000 మంది సొంత వాహనాల్లో తరలిరావాలని రసమయి కోరారు.