సమస్యలు ఉంటే నన్ను కలవండి: ఎమ్మెల్యే

సమస్యలు ఉంటే నన్ను కలవండి: ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ అధికారుల వద్ద పెండింగ్ దరఖాస్తులపై ప్రజలు తమ విన్నపాలు తెలియజేయాలని సూచించారు.