'ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలి'

'ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలి'

KMM: రఘునాధపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ పర్యటించారు. వీ. వెంకటాయపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకంకు అనుసంధానంగా చేపట్టిన 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ చీరలను గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేయాలని అన్నారు. ఎన్నికల షేడ్యూల్ లోపు చీరల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అన్నారు.