జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై విజయకేతనం ఎగురవేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయాడు. కాగా, మరికొద్ది సేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.