రేపటికల్లా సాధారణ స్థితికి ఇండిగో సేవలు!

రేపటికల్లా సాధారణ స్థితికి ఇండిగో సేవలు!

ఇండిగో విమానయాన సంస్థ తన సంక్షోభం నుంచి కోలుకుంటోంది. నిన్న 1650 విమాన సర్వీసులను నడిపి, కేవలం 650 సర్వీసులను మాత్రమే రద్దు చేసింది. ఇండిగో కార్యకలాపాలు 95 శాతం పునరుద్ధరించబడ్డాయి. రేపటికల్లా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే, ఈ అంతరాయం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో ఇప్పటికే రూ. 610 కోట్లకు పైగా రీఫండ్ చేసింది.