CMRF చెక్కు అందించిన స్పీకర్ సతీమణి

CMRF చెక్కు అందించిన స్పీకర్ సతీమణి

AKP: మాకవరం పాలెం మండలానికి చెందిన చెల్లయ్య నాయుడు, సాయి దంపతులకు సహాయనిధి చెక్కు అందించారు. చిన్నరాజపల్లి గ్రామానికి చెందిన చెల్లయ్య నాయుడుకి యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఆర్థిక పరిస్థితి క్షీణిచింది. సహాయనిధికై ప్రభుత్వానికి అర్జీ పెట్టగా బుధవారం రూ.2,65,938 చెక్కుని సీఎం సహాయనిధి మంజూరు చేశారు. ఈ చెక్కుని స్పీకర్ సతీమణి కౌన్సిలర్ పద్మావతి అందించారు.