జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

VZM: లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి బి.కనకలక్ష్మి సూచించారు. మంగళవారం గజపతినగరం కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి ఎనిమిదో తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీపడేలా చేయాలన్నారు.