ఇచ్చిన హామీలు ఏమయ్యాయి: CITU
GDWL: కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలు, ఉపాధి భద్రత వంటి అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేదు. కార్మిక చట్టాలను సవరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మారుస్తోందని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షులు ఏ. వెంకటస్వామి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం జీలలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.