కల్వకుర్తి: బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

కల్వకుర్తి: బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

NGKL: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గణేష్ తదితరులు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లికి పార్టీ కరపత్రాలను అందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు.