VIDEO: లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారు ఎంపిక
ADB: ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకంలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారిడిని గుర్తించామని తాంసీ ఎంపీడీవో మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం తాంసీ ఎంపీడీవో కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించామని తెలిపారు. మండలం మొత్తంలో ఆన్లైన్‌లో 10 దరఖాస్తులు రాగా, ఒకరిని ఎంపిక చేయాల్సి రావడంతో..ఘోట్కురి గ్రామానికి చెందిన షేక్ జులేక బేగంను ఎంపిక చేశామన్నారు.