విద్యుత్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు అందజేత

విద్యుత్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు అందజేత

నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ టోర్నీలో ఉమ్మడి జిల్లా మొదటి స్థానం సాధించింది. ఆయా ట్రోఫీలను ఈరోజు గురువారం కామారెడ్డి ప్రెసిడెంట్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎస్ఈఎమ్.రమేష్ బాబు విజేతలను ప్రశంసించారు. కార్య‌క్రమంలో డీఈటీ వెంకట రంగయ్య, డీఈ నాగరాజ్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.