VIDEO: సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం

WGL: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరు నెలల పాటు పొడిగించడంపై శుక్రవారం వర్ధన్నపేట మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా వర్ధన్నపేట పాక్స్ ఛైర్మన్ కౌడగాని రాజేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.