ఫోటోలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు

ఫోటోలు గుర్తుండిపోయే జ్ఞాపకాలు

MBNR: కొన్ని క్షణాల్లో చిత్రీకరించిన ఫోటోలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మారతాయని ఎమ్మెల్యే సతీమణి కవిత అన్నారు. ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం దేవరకద్రలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై జ్యోతి ప్రజ్వలనచేసి మాట్లాడారు. ఫోటోగ్రఫీని ఒక కళారూపంగా, ఆధునిక దృశ్యరూప సాధనంగా పరిగణించాలని ఆమె సూచించారు.