'మత్తులో పడితే జీవితాలు చిత్తు అవుతాయి'

NDL: శిరివెళ్ల మండలం యర్రగుంట్లలోని గంగుల తిమ్మారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం పొ గాకు, మద్యం తదితర మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డా. ఇంద్రావతి మాట్లాడుతూ..మత్తుపదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.