VIDEO: మున్సిపల్ ఆఫీస్‌లో భారీ పాము
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం భారీ పాము కలకలం సృష్టించింది. ప్రధాన కార్యాలయంలోని బాత్రూమ్‌లోకి ఉద్యోగులు వెళ్లగా పాము కనిపించింది. దీంతో సిబ్బంది వెంటనే బాత్రూమ్ డోర్లు మూసివేశారు. పాము బయటికి రావడానికి అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.