మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో పెరుగుతున్న వరద ప్రవాహం

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో పెరుగుతున్న వరద ప్రవాహం

BHPL: మహదేవపూర్ (M) కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. గురువారం ఉదయం 6 గంటలకు 2,30,800 క్యూసెక్కుల నీరు చేరుతోందని నీటిపారుదల శాఖ తెలిపింది. బుధవారం నుంచి గురువారం వరకు 10 వేల క్యూసెక్కులు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.