గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన

కృష్ణా: ఇనగుదురు పోలీస్ స్టేషన్‌ ఎస్సై అలీ బేగ్ జైహింద్ హై స్కూల్‌లో విద్యార్థులకు సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, MV యాక్ట్ నిబంధనలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, గాంజాయి, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ టీమ్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.